Monday, June 7, 2010

కొడవంటి సుబ్రహ్మణ్యం

 
DWARAKA (SUBMERGED IN THE SEA)
 
VAISHNAVDEVI IN SUMMER AND WINTER
PASUPATHINATH TEMPLE IN NEPAL
RAMESWARAM

========================================
 ప. హితులు స్నేహితులు చుట్టాలు పక్కాలు
    బయలుదేరిరి పుణ్య క్షేత్రములు దర్శింప
1  దేవతా మూర్తుల నామ ధేయము వారు
    శైవ వైష్ణవులను తారతమ్యము లేక
    సకల దేవతలను దర్శింప నెంచిరి
    సమయ సంబారములు సమకుర్చుకోనిరి
2  ఇరువది  దినముల ప్రయాణము కొరకు
    సంప్రదింపులు జరుప సకలము సమకూరె
    రైలును బస్సును విమానము నెక్కిరి
    పశుతినాధుని వైష్ణవి దేవిని
    సోమనాధుని మరి నాగేశు ఈశుని
    ద్వారకల యందున కృష్ణ దేవుల గనిరి
    మనసులే రంజిల్లె ముదము నొందిరి వారు
    స్వగ్రుహమ్ములకు సంతోషమున జనిరి
3  చీరలు చిత్రములు తెచ్చిన వస్తువులు
    చూడంగ వచ్చిరి బంధు బాంధవులు
    నచ్చిన వస్తువులు తమతోడ గొంపోవ
    తెచ్చినవారేమో తెల్లమొగమేసిరి

====================================
Please click the following link to view the photos from Kodavanti's Camera


http://picasaweb.google.co.uk/kdkodav/KodavantiNepal?feat=directlink#

Please click the following links to view the photos from Smt. Padma Teacher's Camera

1. http://picasaweb.google.co.in/akvenr/SmtPadmaTeacherCamerah1?feat=directlink

2. http://picasaweb.google.co.in/sikodav/SmtPadmaTeacherCamerah2?feat=directlink


3. http://picasaweb.google.co.in/sikodav/NepalTrip2OfPadmaTeacher?feat=directlink

The following site contains Sri NVK HARANATH CAMERA PHOTOS:



/HARANATYHNEPALCAMERA=directlin


The following is the Power Point Presentation

Designed by Sri D.V.A.Narasimham, Muralinagar, 

Phone: 09441662927